పెళ్లి రోజు   0 comment

+ 0 -

హై...ప్రెండ్స్..

చాల రోజుల తర్వాత వచ్చాను కదా..ఏం చెద్దాం బిజి బిజి చెప్పుకుంటె ఏముంది.మల్లి పాత కథె..కొంచం తీపి,కొంచం చేదు..జీవితం నరక కూపం..ఈ రొజు పెళ్లి రోజు,కాని పని వత్తిడి వల్ల Orion New Programme online కావడం వల్ల నన్ను నేను మరచిపోయాను..నజ్జు Phone చేసి..చెప్పె వరకు జ్నాపకం రాలేదు..చాల బాధ కలిగింది..ఆవిడ మనసు బాద పెట్టాను అని ఏదో ఒక రకమైన feeling కలిగింది...ఏమైన ఆమేతో గడపని ఈరోజు ఏదొ ఒక లోపంలా అనిపిస్తుంది...అనిపించడం ఏంటి?నిజంగానే లోపమే కదా..!సరె ఏ జన్మలో చేసిన పాపమో కాని ఇలా వెంటాడి వేదిస్తుంది...


Tags : పెళ్లి - రోజు

Posted April 4, 2011 by Nazeer in UncategorizedPermalink

నిన్నటి నీడ నేడు కూడ వెంటాడింది   0 comment

+ 0 -

ఈనాడు...

హాఃఃః!చెప్పడానికి పెద్దగ ఏమి లేదని చెప్పాలి.నిన్నటి ఆలోచనలు నేడు కూడ యధావిధిగా వెన్నంటె ఉన్నాయి.ఈరోజు కూడ ఎదొ ఒక విశయం మాట్లాడలని అనుకున్నా కాని 7:45pm వరకు రాలేదు,ఇక నిరాశతొ వెనుదిరిగాను.

 


Tags : నిన్నటి - నీడ - నేడు - కూడ - వెంటాడింది

Posted March 3, 2011 by Nazeer in UncategorizedPermalink

కలల సౌదం కనుల ముందు.నాకెమో కన్నీటి ప్రయాణం చెక్కిల్ల ముందు   0 comment

+ 0 -

ఈనాడు...

చెప్పుకోదగ్గ సంఘటనలు ఉన్నాయని చెప్పాలి,లేవనీ చెప్పాలి.కాని ఈరోజు ఎందుకో మనసు తీవ్రమైన ఒత్తిడికి లోనైంది.కారణం మల్లేశ్ తో ఎలాగైన మట్లాడలని మనసు పదే పదే మదనపడిపోయింది.కాని తను మాత్రం నా మొహం చూడడానికి కూడ మనసు అంగికరించనట్టుగా వ్యవహరిస్తున్న తీరు నాకు మింగుడుపడడం లేదు,కన్నుకు కన్నె సిద్దాంతం అయితె లోకమంత గుడ్డిదై పోతుంది, అనే మాట ఎప్పుడు అర్ఠం చేసుకుంటాడో తెలియడం లేదు.

faizal india వెలుతున్నాడు.కనుక gm meeting ఏర్పాటు చెయడం జరిగింది.సాయంత్రం 7pm తర్వాత..meeting నడుస్తున్నప్పుడు నేను వింటున్నా.అంటె పక్క కాబిన్ కావున అన్ని వినవస్తాయి.చివరలో మల్లేశ్ ని production department లో తీసుకుంటాను అని gm అనడం జరిగింది.అది ఎక్కడో నా మనసులో అగాదాన్ని అలోచనల సుడిగుండాన్ని తెర పైకి తెచ్చింది.ఒక పక్క నావాడు అనుకున్న స్తానంలో చేరగలిగాడు అని,అంతలోనే ప్రభాకర్ కి ఇవ్వకుండ మల్లేశ్ కి ఇవ్వడం కూడ ఒకింత బాదకి గురి చేసింది,(దీనికి కారణం స్వయకృతపరాధం ప్రభాకర్ ది అని చెప్పాలి,మరొ వైపు ఘతం చేసిన కొన్ని తప్పిదాలు అని చెప్పాలి)కాని ఎదైతె నేం ప్రభాకర్ మరొ మారు ఆత్మరక్షణలో పడ్డాడని చెప్పాలి.కాని నేణు ఏం చేయలేని పరిస్తితి..అంత దాక బాగానే ఉంది కాని ఏరు దాటే వరకు నజీర్ ఉన్నాడు కాని ఈరొజు మల్లేశ్ కి నజీర్ ఎవరో తెలియదు,నా పాత్ర లేకుండా తను ఎదిగానని భ్రమ వరకు రావడం నన్ను దహించి వేస్తుంది.ఎవరి కోసం నా జీవితాన్ని త్యాగం చేసానో తనె నన్ను గురించనంత దూరం వెల్లిపోయాడు.ఎమైన ఆ రొజులు మరో మారు దైవం తనకు తీసుకురమ్మని అనను కాని ఎప్పటికైన నన్ను నా హృదయాన్ని అర్తం చేసుకోవాలని కోరుకుంటూ.........


Tags : కలల - సౌదం - కనుల - ముందు - నాకెమో - కన్నీటి - ప్రయాణం - చెక్కిల్ల

Posted March 3, 2011 by Nazeer in UncategorizedPermalink

ఈనాడు...   0 comment

+ 0 -

ఈనాడు...

ఏముంది.!తిన్నామా, పడుకున్నామా,లేచామా,అనె మాటలు గుర్తుకు వస్తున్నాయి.అలా అయిన పర్లెదు కాని ,మాటి మాటికి గతం గుర్తుకు వస్తుంది.అందుకె ఒక విశయం మల్లి చెప్పాలి.అబ్దుల్ ఎప్పుడు అంటాడు.

"నజీర్ ఇప్పటికె 75% మెంటల్ అయ్యావు,ఇక మిగిలింది 25% మాత్రమే అది కూడ పూర్తి చేస్తె ఇక్కడ మెంటల్ హొస్పిటల్స్ లేవు"

కాని ఏం చేయను.ఎన్ని సార్లు మనసుకు సర్ది చెప్పిన, అవమానభారం మోయలేక,మింగలేక,మోయలెని ఈ భారాన్ని మోస్తున్నానని ఎవరికి చెప్పను?కాని కొందరు తేలికగ తీసుకుంటారు,కాని నెను ఎందుకు ఇంత సున్నితంగా ఉన్నానో నాకే తెలియదు.చాల సార్లు నన్ను నేనె ప్రశ్నించుకున్నా,కాని ఏం లాభం?నాకు దొరకని సమాదానం ఎం ఇవ్వను.కాని ఉడుకు రక్తంలో ఎన్నో ఆలోచనలు,ఎన్నో ఆశయాలు,కాని నిజ జీవితంలో ఎంతవరకు నిజమౌతాయో ఇప్పుడిప్పుడే తెలియవస్తుంది.అలాగే నన్ను నా జీవితాన్ని ఇంతటి వేదన నింపిన మల్లేశ్ కి వేదన రూపం తెలియడం లేదు,కారణం నేను కూడ ఆ వయస్సులో అలాగే ఉన్నాననిపిస్తుంది.నన్ను నేను మరిచాను అని పదే పదే చెప్పగలను,కాని తనను మరువలేదు అంటె నమ్మగలరా?తను సృష్టించిన తుఫానులో ప్రతి అడుగు అవమానబారంతో వేస్తున్నాను అంటె అది నమ్మలేరు కాని,జీవన గమనం ఒక కుదుపుకు ఎన్ని అనర్తాలు ఎదురౌతాయో నన్ను నేను స్పృశించికుంటే వెనువెంటనే తెలుస్తుంది.ఏది ఎమైన ఒక విశయం మాత్రం నిజం.కాలం కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది అంటారు.అది ఇప్పుడు నిజమని నమ్మె రొజు వచ్చింది.

ఇక తను మాత్రం నిన్నటి లాగే అని చెప్పలి.ఏం మార్పు లేదు,

ఇక మిగిలిన విశయాలు ఈ రోజు చెప్పుకోదగ్గ అపజయాలు లేవని చెప్పాలి.ఎందుకంటె Orion programme లో ఒక మెట్టు అదిగమించాను.రీనా (IT manager) ఒక award ఇచ్చినంత పని చేసింది,అంటె నాకు career లొ +Point అని చెప్పాలి.ఇక GM మాత్రం కొన్ని పనులు ఇచ్చిన అవి పెద్దగా మైండ్ ని divert చేయలేదని చేప్పాలి.

ఇక మనోజ్ ని ముందు పెట్టుకుని work చేయడమంటె ఒల్లంత కంపరం.ఎందుకో తెలియదు కాని తన మౌనముద్రలో మహా సముద్రాన్ని జయించాలి అనే తత్వం కనిపిస్తుంది.ఇక తన కోసం చెప్పడం ఇప్పుడు దేనికి కాని మల్లి సందర్బం వచ్చినప్పుడు చెబుతా...ఇక వస్తు వస్తు ఉండగానే ఒక ఆలోచన ప్రభాకర్ పై వచ్చింది,నా ప్రోగ్రాం cassate ఇచ్చినప్పుడు,నా అబివృద్దిని కాని నా ఎదుగుదలను చూడలేని మల్లేశ్ నాది అని తెలిసాక తన DVD కాదు CD అని చెప్పితే నా cassate work చేయదు అని తిరిగి ఇవ్వడంలో అంతర్యాన్ని నేను గమనించాను.కాని ప్రభాకర్ మాత్రం ఎవరి ఒత్తిల్లకు లొంగకుండా ఎప్పుడు తన జీవితం తను జీవిస్తాడు?ఇక అది కాలమే నిర్ణయించాలి.కాని తన వయసుతో పాటుగా రాగద్వేశాలను అర్తం చేసుకోకపోవడం ఎంతటి ముర్ఖత్వమో తను గుర్తించిన రోజు తను ఎదుగుతాడు అనుకోవాలి,అందుకోసం కాలంపై భారం వేస్తూ....


Tags : ఈనాడు

Posted March 3, 2011 by Nazeer in UncategorizedPermalink

ఈనాడు...   0 comment

+ 0 -

యదావిధిగా విధినిర్వహణ కొసం వెల్లాను,ఇక మనసు విశయం ప్రత్యేకంగా చెప్పవలసింది ఎముంది.కోఠి ఆశలు నింపుకుని వెల్లడం,అవి ఏమేరకు నెరవెరతాయొ తెలియదు కాని,హుసురుమంటు రూంకి రావడం పరిపాటి అవుతుంది.మద్యలో జరిగె మానసిక సంఘర్షణ మాత్రం యాధాతథం.!నన్ను నేను మరిచాను కాని,ఆ ఇద్దరిని,ప్రత్యేకంగా మల్లేశ్ ని మాత్రం మరువలేకపొతున్నా..మల్లి అదే ఆలోచన,అదె ఉత్కంటబరితమైన ప్రయాణం,వెరసి మానసిక ఆందోలణ,నేను ఎవరిని నిందించాలి?నన్ను నేనా,లెక తననా?గుడ్డిగా నమ్మాను గుడ్డి వాడినైనాను.ఇప్పుడు అందుడినై అందరిలో అపహాస్యమై జీవిస్తున్నా..ఓ గాడ్..అణువంత విచారం లేని స్నేహాన్ని ఇచ్చావ్,అనుక్షణం ఆవెదనభరితం చేసావ్.ఇదేంటి నెస్తం అని ప్రశ్నిస్తే పాపానికి పలితం అంటున్నారు.మరి తెలిసి పాపం చేసానో నాకు తెలియదు మరి నాకు ఈ శిక్ష ఎందుకు?రొజంత ఎలా గడిచిందో కాని చివరకు సాయంత్రం కానె అయింది.నైట్ డుటి తనది,వచ్చాడు,యాథావిధిగానె ఉన్నాడు కాని,కనీసం చూపులు వెన్నెల అవుతుందేమో అనుకున్నా,కాని అది మల్లి నిప్పులై జ్వలించినట్టుగానె ఉన్నవి.కనీసం నా మోహం చూడడానికి కూడ ఇష్టం లెనట్టుగా తల తింపుకోవడం చాల బాద కలిగింది,కంపనిలో ఎన్ని మానసికపరమైన ఇబ్బందులను ఎదుర్కోంటున్నాను,అయిన అది నాకు పెద్ద ఇబ్బంది అనిపించడంలేదు కాని ఈ విశయంలో మత్రం నన్ను నేను ఓదార్చుకోలేక పోతున్నా..ఎప్పుడో నాకు తెలియదు,నా కల నిజమయ్యెనా లేక ఇలా ముగిసిపోతుందా..కాలమే చెప్పలి..


Tags : ఈనాడు

Posted March 3, 2011 by Nazeer in UncategorizedPermalink

విజయగర్వం   0 comment

+ 1 -

ఏంటో..తన మొహంలో ఎదో ఒక విజయగర్వం..నా దృష్టిలో శేకర్ ని తన వశం చేసుకున్నాడన్న భావం తొనికిసలాడింది.కాని అహం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాని ప్రతి రోజు తనదైన ముద్రవేసుకుంటు నన్ను నిలవరించె ప్రయత్నంలో ప్రతి రోజు విజయాలను అందుకొవడంలో ఒకింత బాదగ ఉన్నప్పటికి,నాకు తగిన జోడిగా అనుకుంటునే ఈ రొజు కూడ నిరాశతో వెనుదిరిగాను....


Tags : విజయగర్వం

Posted March 3, 2011 by Nazeer in UncategorizedPermalink

Hello World   0 comment

+ 0 -

Welcome to Floating blog System. This is your first post. Edit or delete it and start blogging!

Floating blog System is a new generation for blogging and give you easy-to-use tools for posting your text, photos, voice and videos to your blog with floating templates .

Floating blog System is trying to pass from classic blogging to floating blogging. Our system looks like the classic systems at first but after a few months blogging with us you will find how you can use our floating features for more professional blogging.

Posted March 3, 2011 by Nazeer in UncategorizedPermalink

discussed with shekar   2 comment

+ 3 -

హై ప్రెండ్స్... ఎలా మొదలు పెట్టాలో తెలియడం లెదు..ఏం చెప్పాలో మనసుకు తోచడం లేదు.కాని ఏదో ఒక రకంగా చెప్పక తప్పదు..


Tags : discussed - with - shekar

Posted March 3, 2011 by Nazeer in UncategorizedPermalink

Older Posts

Pages :
Next page - Random page - Previous page

Blog Labels

సౌదం - నీడ - కన్నీటి - విజయగర్వం - నాకెమో - నిన్నటి - వెంటాడింది - discussed - నేడు - with - కనుల - ప్రయాణం - shekar - పెళ్లి - చెక్కిల్ల - ఈనాడు - ముందు - రోజు - కూడ - కలల